కరణం కళావతికి అరుదైన గౌరవం

గాజువాక, గృహిణిగా, న్యాయవాదిగా, సమాజ శ్రేయస్సు కొరకు నిరంతరం అలుపెరుగని కృషితో 24/7 ప్రజల్లో ఉంటూ వాళ్ళతో మమేకమై సేవా కార్యక్రమాలు చేపడుతూ జనసేన వీర మహిళగా, కె.ఎస్.ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఆచరణ అనే ఆయుధానికి పదును పెడుతూ సేవారంగంలో వెనుదిరగని గగనంలో నిలిచి గమ్యం వైపు గర్జిస్తూ విజయోస్తూ దిగ్విజయోస్తూ అంటూ విజయకేతనం ఎగరేస్తున్న తరుణంలో, కళావతికి భారత ఉత్తమ సేవా రత్నం 2023 అవార్డు దక్కడం అభినందనీయం, కళావతి ఇలాంటి అవార్డులు ఎన్నో మరెన్నో రావాలని ఆమె ప్రగతి పథంలో పయనిస్తూ ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.