డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

టెక్కలీ, గురువారం సామాజిక కార్యకర్త, రాజ్యాంగ సృష్టి కర్త, ఆలోచనాపరుడు, సంఘసంస్కర్త, రచయిత, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన, స్త్రీలు, అణగారిన కులాల ప్రజలను విద్యావంతులను చేయడానికి కృషి చేయడంలో ఆద్యుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా స్థానిక బాలురు ఎస్సీ, ఎస్టీ హాస్టల్ లో విద్యార్థులతో పాటు.. జనసేన యాదవ్ ఎంపీటీసీ అభ్యర్థి రాయి సునీల్, యర్రం నాయుడు ఘన నివాళి అర్పించారు.