దివ్యాంగులను సత్కరించిన వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం, శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ జనసైనికులు జయ కిషోర్ రెడ్డి మరియు రాకేష్ లను సన్మానించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా.