అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి: జనసేన డిమాండ్
గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సూచన మేరకు జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల గురించి, వాటిని నిలువరించమని ఇసుక క్వారీలు ఉన్న నియోజకవర్గం, మండలాలలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పోలీస్ స్టేషన్కు వెళ్లి పార్టీ తరుపున రిపోర్టు ఇచ్చి తక్షణమే ఈ అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-23-at-12.22.29-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-23-at-12.22.28-PM-1024x766.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-23-at-12.22.27-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-23-at-12.22.26-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-23-at-12.22.26-PM-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-23-at-12.22.25-PM-1024x768.jpeg)