1,25,000 జనసేన క్యాలెండర్ల పంపిణీకి సర్వం సిద్ధం

రాజానగరం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ లక్ష్యసాధనలో భాగంగా రాజానగరం నియోజకవర్గం నుండి ప్రజా నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ జనసేన పార్టీ తరఫున చేసిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయబోయే కార్యచరణతో కూడిన వివరాలతో నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాజానగరం నియోజవర్గంలో ఉన్న ప్రతి గడపకు 1,25,000 క్యాలెండర్ లను జనసైనికులు చేరవేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.