విశాఖ ఉక్కు కోసం భారీ ర్యాలీ చేసిన ఆముదాలవలస నియోజకవర్గం

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం జనసేన తరుపున విశాఖ ఉక్కు కోసం భారీ ర్యాలీ చేసిన జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండా మల్లేశ్వరావు, ఎంపీటీసీ విక్రమ్ మరియు జనసేన కార్యకర్తలు.