జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో అనంతసాగరం మండలం

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఆత్మకూరు నియోజకవర్గం అనంత సాగరం మండలంలో ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనలు తో డిజిటల్ క్యాంపెయిన్ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ భరత్, రవి ఉదయగిరి, కృష్ణ మూర్తి యాదవ్, కానగల శ్రీనివాస్ పాల్గొన్నారు.