ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆనందరావు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అమలాపురంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షులు షరీఫ్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో అమలాపురం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనందరావుతో కలిసి మామిడికుదురు మండల జనసేన మైనారిటీ నాయకులు సర్కిల్ రజా అలీ అబ్బాస్ మరియు పట్టణ ముస్లిం శ్రేణులు పాల్గొనడం జరిగింది.