జనసేన పార్టీ గల్ఫ్ దేశాల కన్వీనర్ల నియామకం

జనసేన పార్టీకి విదేశాల్లోని ప్రవాస భారతీయులు చేస్తున్న సేవలు ఎంతో విలువైనవిగా భావిస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కొనియాడారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో స్థిరపడిన తెలుగు వారు జనసేన పార్టీ బలోపేతానికి తమవంతు కృషిని, మద్దతును నిరంతరంగా కొనసాగించడం ఆనందదాయకం. ఆయా దేశాల్లోని జన సైనికులు పార్టీ అభివృద్ధికి మరింతగా దోహదపడేలా కన్వీనర్లను ఈ సందర్భంగా నియమిస్తున్నాను. అనాదిగా పార్టీకి సేవలు అందిస్తూ నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్లినవారిని గుర్తించి ఈ కమిటీల్లో నియమించాము. పార్టీ బలోపేతానికి ఈ కన్వీనర్లు చేసే కృషికి ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. నూతనంగా నియామకం అయిన కన్వీనర్లు అందరికీ నా అభినందనలు తెలియచేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.
గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్లు
1. శ్రీ కేసరి త్రిమూర్తులు (యూఏఈ)
2. శ్రీ చందక రాందాసు (ఒమన్)
3. శ్రీ కాంచన శ్రీకాంత్ బాబు (కువైట్)
4. శ్రీ మొగళ్ల చంద్రశేఖర్ (యూఏఈ)
5. శ్రీ బాణావత్ రామచంద్ర నాయక్ (కువైట్)
కువైట్ ప్రాంతీయ కన్వీనర్లు
1. శ్రీ ఆకుల రాజేష్
2. శ్రీ అంజన్ కుమార్ పగడాల
3. శ్రీ సూర్యనారాయణ బిరడ
ఒమన్ ప్రాంతీయ కన్వీనర్లు
1. శ్రీ పొలసాని లింగయ్య
2. డా. హరికృష్ణ కర్రి
3. శ్రీ మొసళ్ల దుర్గాప్రసాద్
4. శ్రీ కొండేపూడి సారంగ
ఖతార్ ప్రాంతీయ కన్వీనర్లు
1. శ్రీ మేడిది సత్యం
2. శ్రీ చవ్వాకుల నరేష్ కుమార్ (బద్రి)
3. శ్రీ జి.కె. దొర
సౌదీ అరేబియా ప్రాంతీయ కన్వీనర్లు
1. శ్రీ గుండాబత్తుల సూర్య భాస్కరరావు
2. శ్రీ కసిరెడ్డి శ్రీ నగేష్
3. శ్రీ అమీర్ ఖాన్
4. శ్రీ సీతారామమూర్తి చింతల
బహ్రయిన్ ప్రాంతీయ కన్వీనర్లు
1. శ్రీ రాయుడు వెంకటేశ్వరరావు
2. శ్రీ యండమూరి భరత్ కుమార్
3. శ్రీ రెడ్డి ప్రసాద్ గుగ్గుళ్ల
4. శ్రీ పితాని బాబ్జీ
యూఏఈ ప్రాంతీయ కన్వీనర్లు
1. శ్రీ కె.డి.వి.ఎస్. నారాయణ
2. శ్రీ ఉదయ్ కిరణ్ కోసూరి
3. శ్రీ యుగంధర్ ఉప్పాడ
4. శ్రీ నాగ వీరప్రసాద్ మావూరి
5. శ్రీ అడ్డాల వీర వెంకట తాతాజీ(నాని)
6. శ్రీ నాగలీలా సత్యనారాయణ రావి
7. శ్రీ విజయ్ కుమార్ నామన
8. శ్రీ వెంకటేష్ యర్రంశెట్టి
9. శ్రీ చంద్రశేఖర్ అబ్బూరి
10. శ్రీ పెనుమాల జాన్ బాబు
11. శ్రీ మనేశ్వరరావు బొబ్బిలి
12. శ్రీ దంపనబోయిన గోపీకృష్ణ దాస్
గల్ఫ్ జనసేన వీర మహిళా విభాగం
1. శ్రీమతి సునీత కొమరవోలు
2. శ్రీమతి వాసవి బొబ్బిలి
3. శ్రీమతి మోగళ్ల మంజులాదేవి
4. శ్రీమతి కె. లక్ష్మీ రజిత
5. శ్రీమతి కడిమండ్ల లక్ష్మీదేవి
6. శ్రీమతి ఎ. మానస గౌతమి