జనసేన తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ విద్యార్ధి కమిటి నియామకం

  • అద్యక్షులుగా పెంటల మహేష్

హైదరాబాద్, తెలంగాణాలో జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత ఉందుకు తీసుకెళ్ళేందుకు జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు జనసేన తెలంగాణా విద్యార్ధి విభాగ అద్యక్షతన జనసేన తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ విద్యార్ధి కమిటి పెంటల మహేష్ అద్యక్షులుగా నియామకం జరిగింది.