10th పాసైన అమ్మాయిలకు ఆర్మీలో జాబ్ అవకాశాలు

సంస్థ: ఇండియన్ ఆర్మీ

ఉద్యోగాలు: సోల్జర్ జనరల్ డ్యూటీ (women Military Police)

ఖాళీలు: 99

దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్ 21

బెంగుళూరు, అంబాల, లక్నో, జబల్పూర్, షిల్లాంగ్, పూనేల లో రిక్రూట్ మెంట్ జరుగనున్నాయి

వెబ్ సైట్ : https://joinindianarmy.nic.in/