టిడిపి రాష్ట్ర బంద్ కు మద్దతు తెలిపిన బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం; జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, నారా చంద్రబాబు నాయుడు అప్రజాస్వామిక అరెస్టును నిరసిస్తూ సోమవారం బొబ్బిలి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బేబీనాయన చేపట్టిన నిరసన బంద్ కు మద్దతు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, జనసేన పార్టీ నాయకులు పల్లెం రాజా, పొట్నూరు జనార్థన్, రేవెల్ల కిరణ్, ఎందవ సత్య, నరేష్ వీరమహిళలు దివ్య బంటుపల్లి, రమ్య గైనేడి మరియు పలువురు జనసైనికులు.