విద్యార్ధులకు ప్యాడ్లు, స్కేల్, పెన్నులు పంపిణీ చేసిన బందెల రవికుమార్

పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, చర్లగుడిపాడు గ్రామలో గల జిల్లా పరిషత్ హైస్కూలులో జనసేన పార్టీ కార్యకర్త బందెల రవికుమార్ పదవ తరగతి పరీక్షలు జరుగనున్న నేపద్యంలొ విద్యార్ధులకు ప్యాడ్లు, స్కేల్ పెన్నులు ఇచ్చి పరీక్షలు బాగా రాయాలని ఆకాంక్షించి వారిని ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్ధులు బందెల రవికుమార్ కు ధన్యవాదములు తెలియజేసారు.