రాయుడు స్టీల్స్ వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం, ఆటోనగర్ లో రాయుడు స్టీల్స్ వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన-టిడిపి-బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.