చిరంజీవి ఆశిష్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

  • నిస్వార్ధ జనసైనికుడు అల్లం దొరబాబు కుమారుడు పుట్టినరోజు సందర్భంగా స్వాముల బిక్షలో పిఠాపురం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, చేబ్రోలు గ్రామం నందు నిస్వార్థ జన సైనికుడు జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తి అల్లం దొరబాబు కుమారుడు అల్లం ఆశిష్ తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ చిరంజీవి ఆశిష్ ను ఆశీర్వదించడం జరిగింది.. అనంతరం అయ్యప్ప స్వాములు భిక్ష (భోజన) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పెద్దింటి శివ, దమ్ము చిన్న, గాజుల గోవిందు, కంద బుజ్జి, మరియు చేబ్రోలు జనసైనికులు పాల్గొనడం జరిగింది.