ఎస్ రాయవరంలో జనసేనాని జన్మదినాన రక్తదాన శిబిరం

పాయకరావుపేట నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్ రాయవరం మండలం, అడ్డరోడ్డు లో రక్తదాన శిబిరం కార్యక్రమములో జనసేన నాయకులతో కలిసీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మరియు యూత్ కోఆర్డినేషన్ కమిటీ జాయింట్ కన్వీనర్ శివదత్ బోడపాటి కూడా పాలుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *