బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన వినుత కోటా

శ్రీకాళహస్తి, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భౌతిక కాయానికి వారి స్వగ్రామం ఊరందూరు నందు నియోజకవర్గ నాయకులు, జనసైనికులతో కలిసి వెళ్ళి నివాళులు అర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.