దేవా వరప్రసాద్ కు ఘనస్వాగత పలికిన బొమ్మిడి నాయకర్

నరసాపురం, టీడీపీ-బీజేపీ పార్టీలు బలపరిచిన రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవా వరప్రసాద్ నరసాపురం విచ్చేసిన సందర్భంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ మరియు జనసేన శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.