టిడిపి సీనియర్ నాయకులను మర్యాదపూర్వంగా కలిసిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు గొల్లమందల తాతారావు, నల్లి విజయరత్నం లను మర్యాదపూర్వంగా కలిసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.