జనసేనానికి చేయూతగా కెనడా జనసేన

  • ఇప్పటం బాధితులకు బాసటగా రూపాయలు 3,33,333/- ఆర్ధికసాయం

కెనడా, ఇప్పటం గ్రామంలో ఇళ్ళ కూల్చివేతకు గురైన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూపాయలు 1లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందజేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి చేయూతగా మేము సైతం అంటూ కెనడా జనసేన టీం శనివారం రూపాయలు 3,33,333/- జనసేన పార్టీకి విరాళంగా అందజేయడం జరిగింది.