ఘనంగా మహేశ్వరి జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ నాయకులు అయినటువంటి పగడాల మల్లికార్జున కూతురు మహేశ్వరి జన్మదిన సందర్భంగా పామూరు గ్రామంలో పార్టీ ఆఫీసు నందు కేక్ కటింగ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి రహీముల్లా పామూరు మండల అధ్యక్షుడు ఏడుకొండలు, కనిగిరి మండల అధ్యక్షులు ఇండ్ల రమేష్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు రామిశెట్టి సునీల్ సీనియర్ నాయకులు అయిన సందని గోస్ట్ సునీల్, దిండు సత్యనారాయణ, నరసింహులు సూర్యనారాయణ మరియు యువ నాయకులు భువనేశ్వరం ప్రవీణ్ వరద శ్రీనాథ్ నాని నాయుడు తదితరులు పాల్గొన్నారు.