కలవచర్ల గ్రామంలో చిరంజీవి జన్మదిన వేడుకలు

రాజానగరం, కలవచర్ల గ్రామంలో చిరంజీవి వీరాభిమాని బండారి శ్రీను ఆధ్వర్యంలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు మెగా కుటుంబానికి విధేయుడు మన మేడ గురుదత్ ప్రసాద్ హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల కన్వీనర్ బత్తిన వెంకన్న దొర, వైస్ ప్రెసిడెంట్ భాను శంకర్, బండారి శ్రీను, బండారి రాంబాబు, అడ్డాల వీరబాబు, అయ్యప్ప, చల్లా వీరబాబు, చల్లా వాసు, చల్లా బుజ్జి బాబు, మైరెడ్డి శివ, చల్లా ప్రకాష్, బండారి సాయి, మండేల రామకృష్ణ. అడ్డాల భగవాన్, దాసరి సురేష్, సీతారామయ్య మెగా అభిమానులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.