మీఇంటి వద్దకు – మీ పులివర్తి నాని

తిరుపతి: తిరుపతి రూరల్ మండలం, గాంధీ పురం పంచాయతీలో మీఇంటి వద్దకు – మీ పులివర్తి నాని కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ సూచనల మేరకు పులివర్తి నానితో పాటుగా కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్, జనసేన నాయకులు షాజహాన్, నౌమూన్, అసిఫ్, తహీర్, మస్తాన్ పాల్గొన్నారు.