శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల వారీగా జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు శుభవార్త. శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల వారీగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంచాలకులు నగేష్ తెలిపారు. సెప్టెంబర్ 30 న సోంపేట, అక్టోబర్ 13న పలాస, అక్టోబర్ 20న టెక్కలి, అక్టోబర్ 27న నరసన్నపేట, నవంబర్ అక్టోబర్ 6న శ్రీకాకుళం, అక్టోబర్ 16న ఆమదాలవలస, అక్టోబర్ 21న ఎచ్చెర్ల, అక్టోబర్ 23న రాజాం, అక్టోబర్ 27న పాలకొండ, అక్టోబర్ 29న పాతపట్నం నియోజకవర్గాల్లో జాబ్ మేళా లు నిర్వహిస్తామని తెలిపారు.