వారాహి టీంకి భోజనం తయారు చేసే మహిళలకు చీరలు పంపిణీ

గాజువాక: వారాహి మూడో విడత విజయ యాత్రలో భాగంగా ఫుడ్ కమిటీ మెంబర్ గర్భాన సత్తిబాబు చీరలు పంపిణీ చేశారు. ప్రతిరోజు వారాహి టీంకి భోజనం తయారు చేసే మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బందరు ఇంఛార్జి రామకృష్ణ మరియు తోట రాజేష్ పాల్గొన్నారు.