డా. ప్రభాకర్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు

కావలి: డా. ప్రభాకర్ నాయుడు జన్మదినం సందర్భంగా గురువారం జనసేన పార్టీ తరుపున కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్, జిల్లా కార్యదర్శి సమ్మను వేంకట సుబ్బయ్య, 14వ వార్డ్ ప్రెసిడెంట్ ఆలా శ్రీనాథ్, 9వ వార్డ్ ప్రెసిడెంట్ తోట శరణ్, 30వ వార్డ్ ఇంఛార్జి వేంకట రవి కుమార్, 32వ వార్డ్ నాయకులు చిరుత, అఖిల్ తదితరులు కలిసి వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. మీరు మీ 100వ పుట్టిన రోజు కూడా ఇలానే జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వారికి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.