నవ్వారు పేట వీధి నందు ఎన్నికల ప్రచారం

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం నియోజకవర్గం ఇంచార్జ్ వలవల బాబ్జి, బి.జె.పి ఇంచార్జ్ ఈతకోట తాతాజీల అధ్యక్షతన ఎన్నికల శంఖారావంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం 14వ వార్డు నవ్వారు పేట వీధి నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.