మూర్తీభవించిన మానవత్వం – పలు కుటుంబాలకు బత్తుల భరోసా

  • పరామర్శతో సరిపెట్టలేదు. నేనున్నానన్న భరోసా ఇచ్చారు
  • ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న
  • సమాజంలో ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్నారు
  • తోకాడ గ్రామంలో పలు బాధిత కుటుంబాలకు “బత్తుల” పరామర్శ
  • రూపాయలు ₹60,000/- వరకు ఆర్థికసాయం అందజేత.
  • 25 కేజీల 10 రైస్ బ్యాగ్ లు బాధిత కుటుంబాలకు వితరణ.

రాజానగరం, కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం, రైస్ బ్యాగ్ లు అందజేసి, తన సేవాగుణాన్ని, దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాలలోకి వెళితే

  • జనసేన కుటుంబానికి చెందిన గుర్రాల పండు కొద్దిరోజుల క్రితం తను పనిచేస్తున్న ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు చేతికి, కాలికి గాయం కావడంతో తోకాడ జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పండుని పరామర్శించి, డాక్టర్లు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు పాటించాలని చెబుతూ వైద్య ఖర్చు నిమిత్తం ₹10,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజిల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగింది.
  • రోడ్డు ప్రమాదంలో చేతి ఎముక చిట్లిన బంధం సత్యనారాయణని పరామర్శించి, ధైర్యం చెప్పి కుటుంబ ఖర్చుల నిమిత్తం ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజిల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగింది.
  • రోడ్డు ప్రమాదంలో కాలికి గాయం అయిన నల్లమిల్లి వీరబాబుని పరామర్శించి, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీసి ఇంటి ఖర్చుల నిమిత్తం ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజిల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగింది.
  • వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బిసి సామాజికవర్గానికి చెందిన గెద్దాడ వీరన్న కుటుంబాన్ని పరామర్శించి, వారు నిర్మించుకుంటున్న చిన్న షెడ్డు నిర్మాణం కోసం ₹10,000/-రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజిల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగింది.
  • డయాబెటిస్ వ్యాధితో కాలిని పోగొట్టుకున్న ఎస్సి సామాజికవర్గానికి చెందిన కోడి చౌదరిని పరామర్శించి, ధైర్యం చెప్పి జనసేన పార్టీ పక్షాన అన్ని విధాల అండగా ఉంటామని భరోసానిస్తూ ₹10,000/-రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజిల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగింది.
  • ఎస్సి సామాజికవర్గానికి చెందిన కోడి రాజు కుటుంబ సభ్యునికి అకారణంగా పింఛన్ నిలిపివేయడంతో, ప్రభుత్వ అధికారులకు తెలియపరచి తగిన న్యాయం చేస్తామని హామీ ఇస్తూ 25 కేజిల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగింది.
  • ఎస్సి సామాజికవర్గానికి చెందిన బోరా శ్మ్యుయేలు గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం చెప్పి కుటుంబ ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజిల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగింది.
  • ఎస్సి సామాజికవర్గానికి చెందిన యువకుడు కోడి శేఖర్ 24 గంటల నొప్పితో ఆపరేషన్ జరగ్గా బాధితుడిని పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి కుటుంబ ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజిల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగింది.
  • ఎస్సి సామాజిక వర్గానికి చెందిన మేకల సత్యనారాయణ భార్య పాపమ్మ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఆమెను పరామర్శించి, ధైర్యం చెప్పి కుటుంబ ఖర్చుల నిమిత్తం ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజిల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగింది.
  • సామాజిక వర్గానికి చెందిన మరో మహిళ మేకల అబ్బాయి భార్య పాపమ్మ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమెను పరామర్శించి జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిస్తూ ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజిల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగింది.

తోకాడ గ్రామం నలుమూలలా విస్తృతంగా సుడిగాలి పర్యటన చేస్తూ కనిపించిన వారందరికీ ఆప్యాయంగా అభివాదం చేస్తూ స్థానిక మహిళలతో మమేకమవుతూ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి నాయకత్వాన్ని, సేవానిరతిని గ్రామస్తులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, తోకాడ గ్రామ కమిటీ అధ్యక్షులు యాళ్ల వీరబాబు, పంచాయతీ వార్డ్ మెంబర్స్ దాసరి సూరిబాబు, నల్లమిల్లి వీర్రాజు, దేవన సత్తిబాబు, శ్రీమతి గుర్రాల వెంకటలక్ష్మి మరియు పంతం సూరిబాబు, గుర్రాల నాగేశ్వరరావు, గుర్రాల రాంబాబు, గుర్రాల సాయిబాబు, పసుపులేటి గోవిందు,నల్లమిల్లి సూర్యనారాయణ,నల్లమిల్లి సుబ్బారావు, వేగిశెట్టి రాజు, వేగిశెట్టి లోవరాజు, వేగిశెట్టి నాగబాబు, నల్లమిల్లి మణికంఠ, నల్లమిల్లి వీరబాబు, ప్రగడ మణికంఠ, తోరాటి సురేష్, బగుల శ్రీను, బగుల కృష్ణ, గుల్లింకల మహేష్, గండి హర్షవర్ధన్, అరుగుల రాజు, మరియు సుంకర బాబ్జి, సంగుల రమేష్, సంగుల చిట్టి దొర, బుర్రా ప్రదీప్, దేనిడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్) గండి శివ, గల్లా దుర్గాప్రసాద్, దేశాల రాంబాబు, గణేషుల బుజ్జి, చాపల ప్రేమ్ కుమార్, కోడి భాస్కరరావు, కోడి రాజు, వేమగిరి వెంకటేశ్వర్లు, కోడి నాగరాజు, కోడి సుబ్రహ్మణ్యం, కోడి సత్యనారాయణ, వేమగిరి కృష్ణ, కోడి రత్నం, కోడి అన్నవరం, కోడి పుత్రయ్య, కోడి సుబ్బారావు, వేమగిరి వెంకన్న, కోడి చిన్న, కోడి అశోక్, కోడి వెంకన్న, కోడి చిన్న వెంకన్న, గోలి రాజు, మేకల దొరబాబు, ఏగి రాజు, ఏగి శ్రీను, గెద్దాడ గోవిందు, గెద్దాడ శ్రీను గెద్దాడ వెంకన్న, గురజాపు అర్జునుడు, గెద్దాడ వీర వెంకట సత్యనారాయణ, ఇళ్ళ సత్తిబాబు, వాసంశెట్టి సత్యనారాయణ, వాసంశెట్టి ప్రసాద్, కోడి ప్రవీణ్, వేమగిరి కృష్ణ తదితర నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.