పలమనేరులో జనసేనలో చేరికలు

పలమనేరు నియోజకవర్గం, వికోట మండలంలో జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్ మరియు మండల ఇంఛార్జి బాబు ల అధ్వర్యంలో పార్టీ మండల కమిటీ సమావేశంలో టిడిపి కి సంబంధించి యువకులు జనసేనలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మిథున్, విజయ్, హరీష్, సుధ, ప్రవీణ్, కళ్యాణ్, సబరిష్, సుబ్రమణ్యం, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.