బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

నరసాపురం, జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం నరసాపురం మండలం వేములదీవి గ్రామం సర్ధుకొడపకు చెందిన వల్లమాని సుబ్రమణ్యం, ఎం సంతోష్, ఓ సోమరాజు, ఎం మనోహర్, కే.వెంకటేశ్వర్లు, ఓ నాగరాజు, పి రాజేష్, బొమ్మిడి రాజేష్, ఓ.రామకృష్ణ, ఓ.నరసింహస్వామి, బొమ్మిడి సైమన్, బి జాన్సన్, ఓ.శ్రీనివాసరావు, ఓ.దుర్గాప్రసాద్, టి.నాని, బొమ్మిడి రమేష్ అలాగే దాదాపు 50 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.