ముమ్మారెడ్డికి శెట్టిబలిజల మద్దతు కోరిన పితాని బాలకృష్ణ

తెలంగాణ కూకట్పల్లి: బోరాబండలో జరిగిన శెట్టిబలిజ వనసమారాధనలో కుటుంబసమేతంగా విచ్చేసిన శెట్టిబలిజ సోదరులందరిని కలిసి కూకట్పల్లి నియోజకవర్గ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారిని గెలిపించవలసిందిగా కోరిన జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ.