శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ తాళ్ళరేవు మండలం, సుంకరపాలెం గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంట రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు సుంకర చంద్రం, కొప్పిశెట్టి బుజ్జి, పితాని రాజు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.