గుంటపల్లి గ్రామ జనసేన నాయకులు గెడ్డం బుజ్జి ని కలిసిన మాజీ యమ్.యల్.సి లక్ష్మీ శివకుమారి

పాయకరావుపేట నియోజకవర్గం గుంటపల్లి గ్రామం జనసేన నాయకులు మరియు జీసీఆర్ ఫౌండేషన్ అధినేత గెడ్డం బుజ్జి స్వగృహంలో మర్యాదపూర్వకంగా గెడ్డం బుజ్జి ని కలిసిన మాజీ యమ్.యల్.సి లక్ష్మీ శివకుమారి.