జనసేన వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా

రాజోలు: లక్కవరం గ్రామంనకు చెందిన జనసేన పార్టీ నాయకులు శెట్టిం శ్రీనివాస్ సతీమణి శెట్టిం ప్రమీల పుట్టినరోజు సందర్బంగా గురువారం వారు అందించిన ధనసహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం త్రాగునీరు లేక ఇబ్బందిపడుతున్న సఖీనేటిపల్లి పల్లిపాలెం మరియు సఖీనేటిపల్లి రజకపేట ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా చేయటం జరిగింది.