జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

కోనూరు గ్రామంలో రామ మందిరం ఆవరణలో జమ్ము ఆదినారాయణ జనసేన నాయకులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి మరియు పీజీ సార్ హాస్పిటల్ విజయనగరం వారి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్య నిపుణులు డా. ఎస్ వి రమణ (ఎమ్మెస్ జనరల్ సర్జన్), డా.ఏ కామేశ్వర రావు, డా. డి రాజశేఖర్, డా.సారిక మురళి మోహన్ (జనరల్ మెడిసిన్) మరియు జనసేన నాయకులు, పుష్పగిరి హాస్పిటల్ నుండి టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ అందరూ పాల్గొని ఈ మెడికల్ క్యాంప్ను అత్యధిక ఖరీదైన మందుల తో సాయంత్రం మూడు గంటల వరకు నడిపించుటకు మా జన సైనికులు పల్లి రామ నాయుడు, సోమ్ బాబు, నారాయణరావు దేముడు, రాము నాయుడు, రాంబాబు, గౌరీ నాయుడు, శివ, మహేష్, రామకృష్ణ, సిగా తవిటి నాయుడు, దన్నాన యేసు, అప్పల నాయుడు, జగదీష్, కనకరాజు, కిరణ్, గణేష్, సంతోష్ శ్రమిస్తున్నారని జనసేన నాయకులు గర్వపడుతున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై నందుకు పేషెంట్లను తీసుకొస్తున్నందుకు ఎంతో ముఖ్యంగా సంతోషిస్తున్నామని అన్నారు.