పెంటేల బాలాజీ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు

చిలకలూరిపేట: నాదెండ్ల మండలం, జంగాలపల్లి గ్రామంలో జనసేన నాయకులు పెంటేల బాలాజీ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి గ్రామంలోని 14 మందికి ఉచితంగా చుక్కడాలు తీపించి, 124 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు అందచేసిన చిలకలూరిపేట నియోజకవర్గం జనసేన నాయకులు పెంటేల బాలాజీ మరియు నాదెండ్ల మండల అధ్యక్షులు కొసన పిచ్చయ్య, మండల నాయకులు జిడి నాయుడు, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మేకల హనుమంతరావు, మల్లా కోటి, ప్రధాన కార్యదర్శి పాపన హనుమంతరావు, కార్యదర్శి సుబ్బారావు, అరుణ్ గణపతి, ఎస్ ఆర్ శ్రీను, సన్నీ, అనిల్ కుమార్ గ్రామ నాయకులు జాన్ సైదా, కిరణ్ మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు.