కందుల దుర్గేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గాలిదేవర తమ్మేష్

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు కందుల దుర్గేష్ పుట్టిన రోజు పురస్కరించుకుని శనివారం జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఐటి కోఆర్డినేటర్ గాలిదేవర తమ్మేష్ ఆయన స్వగృహంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.