తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ లో ఆత్మీయ సమావేశం

విజయవాడ తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం. నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ సూచనల మేరకు. తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ లో, నూతనంగా ఏర్పడబోయే డివిజన్ కమిటీ గురించి చర్చించేందుకు డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి దోమకొండ మేరి ఆధ్వర్యంలో, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ 7వ డివిజన్ నాయకులు పాల్గొనడం జరిగింది.