మెడికల్ ఐ క్యాంప్ లో బాగంగా కళ్ళజోళ్ళ పంపిణీ

తణుకు: నవంబర్ 6వ తారీకున జనసేన పార్టీ ఆధ్వర్యంలో బల్లిపాడులో జరిగిన మెడికల్ ఐ క్యాంప్ కార్యక్రమంలో అర్హులైన వారికి ఆదివారం అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్ మరియు బల్లిపాడు గ్రామ జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు చేతుల మీదుగా కళ్ళజోళ్ళు అందజేయడం జరిగింది.