ఘనంగా శిరిగినేడి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

పి. గన్నవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినేడి వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా మామిడి కుదురు మండల జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జె ఎస్ ఆర్, ఎంపీటీసీ కొమ్ముల జంగమ్మయ్య, సీనియర్ నాయకులు కంకిపాటి నరసింహారావు ఉప సర్పంచ్ తుండూరి బుజ్జి, ప్రధాన కార్యదర్శి మంద గాంధీ, గ్రామశేఖ తెలగరెడ్డి యేసు, మండల కార్యదర్శి కాట్రేనుపాడు నాగేంద్ర, సర్కిల్ రాజా అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.