ఘనంగా ఇమ్మడి జనసేనాని మరియు కాశీనాథ్ జన్మదిన వేడుకలు

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ జన్మదిన వేడుకలు స్థానిక జనసేన కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ జనసేన శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.