ఘనంగా లోకం మాధవి జన్మదిన వేడుకలు

నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి పుట్టినరోజు సందర్భంగా గురువారం భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు మరియు మిత్ర బృందం పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.