ఘనంగా నేరేళ్ళ సురేష్ జన్మదిన వేడుకలు

గుంటూరు: జనసేన పార్టి నగర రధసారధి నేరేళ్ళ సురేష్ పుట్టినరోజు సంధర్భముగా శుక్రవారం ఆయన కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య మరియు గుంటూరు నగర ఉపాధ్యక్షులు చింతా రేణుకారాజు కలసి ఘనంగా సత్కరించి.. పుట్టినరోజు శుబాకాంక్షలు తేలియజేసినారు. ఈ సంధర్భముగా వారు మాట్లాడుతూ రానున్న ఏన్నికల కోరకు జనసేన పార్టి అభివృద్ధి నిమిత్తం నిరంతరం కృషి చేసి మీసారధ్యంలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజికవర్గాలలో సుశిక్షుతులైన జనసైనికులను తయారుచేసి గుంటూరు రెండు నియోజికవర్గాలలో విజయం సాధించి మన పార్టి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని వారు అన్నారు.