జనసేన పార్టీ సిద్ధాంతాలతో శుభలేఖ

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన జనసైనికుడు రాజ్ ప్రకాష్ తన మేన కోడలు(అక్క కూతురు) పెళ్లి శుభలేఖలో జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పార్టీ మ్యానిఫెస్టో ముద్రించి జనసేన పార్టీపై తన ప్రేమను చాటుకున్నాడు.