గుంతల ఆంధ్ర ప్రదేశ్ కు దారేది!!

పాలకొల్లు నియోజకవర్గం: యలమంచిలి మండలం, అబ్బిరాజుపాలెం కుమ్మరిపాలెం ఆర్&బి రోడ్డు కూడలి వద్ద అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని జనసేన – టిడిపి పార్టీలు ఉమ్మడి సారథ్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.