చిట్టూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు, స్వీట్స్ పంపిణి

ఆచంట నియోజకవర్గం వల్లూరులో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, గ్రామ ప్రజలకు జాతీయ జెండాలు, స్వీట్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు కడిమి శ్రీనివాస్, కాసు. ఇర్రింకి శ్రీనివాస్, కడిమి ఉమా మహేశ్వరావు, మొదలగువారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *