2023 నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న హనుమాన్

విజయవాడ, జనసేన రాష్ట్ర బీసీ నాయకులతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న గోజు ర్యు కరాటే ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. 2023 నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న కరాటే మాస్టర్ జగదీష్ ఎం.హరిప్రసాద్, బి.నరసింహస్వామి, హనుమాన్ మాట్లాడుతూ 2023 కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి ఒక్కరూ ఆత్మ రక్షణ నేర్చుకోవాలని ఆత్మ రక్షణ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి తెలియజేశారు. ఈ రోజుల్లో ఆత్మ రక్షణ అనేది ప్రతి ఒక్క మహిళకి ఉపయోగమని ప్రతి ఒక్క మహిళ ఆత్మ రక్షణ తప్పనిసరిగా నేర్చుకోవాలని తెలియజేశారు. ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు కనీసం మహిళల తన రక్షించుకోవాలని చెప్పేసి తెలియజేశారు. ప్రభుత్వం కనీసం మా రక్షణ మనం కల్పించుకోవాలని మనవి మనల్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేశారు. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం అయినా మంచి రోజులు రావాలని మంచి ప్రభుత్వం రావాలని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనశ్శాంతిగా జీవించాలని మంచి ప్రభుత్వం రావాలని ఆశిస్తూ ఎం హనుమాన్ జనసేన రాష్ట్ర బీసీ నాయకులు మరియు న్యాయవాది తెలిపారు.