జనసేన కౌన్సిలర్ గొలకొటి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

అమలాపురం, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అమలాపురం పురపాలక 9వ వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకొటి విజయలక్ష్మి వాసు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం 2023 ప్రజలందరికీ ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను, భోగ భాగ్యాలను మరియు అద్భుత విజయాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నానని కౌన్సిలర్ విజయలక్ష్మి వాసు తెలిపారు.