ఘనంగా రవి కుమార్ పుట్టినరోజు వేడుకలు

గురజాల నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షుడు బందెల రవి కుమార్ పుట్టినరోజు సందర్భంగా గురువారం పుట్టినరోజు వేడుకలను జనసేన శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా గురజాలలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిలుగా బడిదల శ్రీనివాసరావు, ఉప్పిడి నరసింహారావు, జనసేన కార్యకర్తలు పేరు పోగు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.