ఘనంగా వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు

కోనసీమ జిల్లా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జన్మదినం సందర్భంగా శుక్రవారం అమలాపురం చిరంజీవి యువత ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ హీరోస్ ప్రతినిధులు నల్లా చిట్టిబాబు, యేడిద శ్రీను, నల్లా నాయుడు, రేకపల్లి వరప్రసాద్, పిండి రాజా, వర్రే శేషు, ఉద్దేశపు చిన్న, స్థానిక కౌన్సిలర్ బోర్రా వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్స్ టిడిపి నాయకులు దున్నాల దుర్గ, ఆశెట్టి ఆదిబాబు, నల్లా మల్లి, ముచ్చర్ల శ్రీను, రేకపల్లి వీరబాబు, దున్నాల సత్తిబాబు, ముచ్చర్ల రమేష్, అడబాల వాసు, చింతలపూడి వెంకన్న బాబు, ఉద్దేశపు వెంకన్న, పిండి శ్రీను, గోకరకొండ లక్ష్మణ్, నల్లా మణికంఠ, మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు.